JSON Variables

దివ్యాంగులు మానసిక దృఢత్వం ఉండాలి

దివ్యాంగులు మానసిక దృఢత్వం ఉండాలి
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్


తంగళ్ళపల్లి మండలంలో నీ దివ్యాంగులు కలెక్టరేట్ కి విచ్చేసినా సందర్బంగా దివ్యాంగుల మానసిక దృఢత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, పి రాహుల్ హెగ్డే లకు దివ్యాంగులు పూలమొక్కలతో ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో దోహదం చేసిన పలువురు దివ్యాంగులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, దేవేందర్ యాదవ్, మాట్ల కుమార్,రమేష్,నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments