JSON Variables

శ్రీ శనిగరం ఎల్లమ్మ తల్లి ప్రహరి గోడ నిర్మాణ స్దలం విషయం పరిష్కరించినందుకు ఎమ్మార్వో గారికి ధన్యవాదములు తెలియజేసిన తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్

శ్రీ శనిగరం ఎల్లమ్మ తల్లి ప్రహరి గోడ నిర్మాణ స్దలం విషయం పరిష్కరించినందుకు ఎమ్మార్వో గారికి ధన్యవాదములు తెలియజేసిన తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ 
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం 
శ్రీ శనిగరం రేణుక ఎల్లమ్మ ప్రహరి గోడ నిర్మాణం కోసం స్దలం కేటాయింపు కోసం కాంగ్రెస్ నియెజక వర్గ యువ నేత&బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి&తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాద్యక్షుడు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం ఇచ్చిన వెంటనే స్పందించిన కోహెడ ఎమ్మర్వో గారు రేణుక దేవి దేవస్దానం వద్దకు ఈ రోజు కోహెడ  RI సురెందర్ పంపించి ప్రహరి గోడ  నిర్మాణ స్దలం విషయం పరిష్కరించినందుకు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మార్వో గారికి ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శనిగరం గౌడ సంఘం సభ్యులు మరియు గ్రామస్ధులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments