బస్వాపూర్ లో మరోదారుణం Facebook Live లో యువకుడి ఆత్మహత్య యత్నం
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామనికి చెందిన యువకుడు Facebook లైవ్ లో ఆత్మహత్య కి ప్రయత్నం చేయడం జరిగింది.
వివరాల్లోకి వెళితే బస్వాపూర్ కి చెందిన ఈ యువకుడు వేములవాడకి చెందిన అమ్మాయిని ప్రేమించాడు.తమ ప్రేమ గురించి అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియడంతో అమ్మాయిని వివరాలు అడగ్గా అబ్బాయిది వెరే కులం అని తెలిసి అమ్మాయిని వివాహానికి నిరాకరించారు.తిరిగి అమ్మాయి వల్ల బందువులు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా.ఆదివారం రోజు పోలీసులు అబ్బాయి ని విచారణ జరుపగా తాను నేను ప్రేమించుకున్నాం ఫోటోలు ఉన్నాయ్. కరీంనగర్ లో చదవడానికి డబ్బులు ఇచ్చాను ట్రాఫిక్ చలన్‌లో మ ఫోటోలు కూడా ఉన్నాయ్ అని వివరించాడు.ఈరోజు ఉదయన్ స్నేహితులు వద్దకి వెళ్లి మాట్లాడుతు.అందరు కలిసి మమ్మల్ని దూరం చేస్తున్నారు అని చెప్పి బాధని బరుంచలేక .ఈరోజు Facebook లైవ్‌లో మందు తాగడం జరిగింది.లైవ్ లో అలా చేస్తుండగా ఫ్రెండ్స్ చూసి సదురు స్థలం కి వెళ్లి వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది.ఇప్పుడు యువకుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్టు తెలిసింది.
0 Comments