CMRF చెక్ పంపిణీ

CMRF చెక్ పంపిణీ
ముస్తాబాద్ మండలం న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామములో CMRFచెక్కుల పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులైన వంగూరి మల్లయ్య 27000చెక్కపెల్లి బాలరాజు 42000 చెక్క అందజేయడం   TRS ప్రభుత్వం మాకు చేసిన సహాయాన్ని మరిచిపోలేమని సిరిసిల్లశాసన సభ్యులైన KTR గారికి జీవితాంతం రుణపడి ఉంటామని  తెలిపారు ఈకార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు  ప్రభాకర్ మండల నాయకులు A శ్రీనివాస్ గారు యూత్ అధ్యక్షుడు వంగూరి దిలీప్ మనీష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments