ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో.సర్పంచ్ వెల్ముల విజయ రామిరెడ్డి గారి చేతుల మీదుగా CMRF చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. లబ్దిదారులు 1. యారపు ఎల్లవ్వ 21,500 వేల రూపాయల చెక్కు. 2.నారోజు స్వరూప 15000 రూపాయల చెక్కు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ అధ్యక్షుడు తడెపు అనిల్ గ్రామ శాఖ కార్యదర్శి కడమంచ దేవేందర్ ఉపాధ్యక్షుడు ఆకారం బాల్ చందర్ యారపు రాజు మెరుగు ఆకాష్ చెర్ల మల్లేశం పాల్గొన్నారు TRS కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. లబ్ధి దారులు ముఖ్యమంత్రి
కేసీఆర్ గారికి మన మంత్రి వర్యలు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments