నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

ముస్తాబాద్ మండలం న్యూస్ పవర్  రిపోర్టర్ 

వంగూరి దిలీప్    ఈరోజు రాజన్న  సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో TRS కార్యకర్త అయిన చేపురి శ్రీనివాస్ గారి తండ్రి 2రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన్నారు ఈ విషయాన్ని జాకంటి లలిత రాఘవ రావు JLR ట్రస్ట్ అధ్యక్షులు జూకంటి వెంకటేశ్వర్ రావు గారి దృష్టికి TRS పార్టీ మండల అధ్యక్షులు భూంపెల్లి సురేందర్ రావు గారు తీసుకొని వెళ్లగా వారు వెంటనే స్పందించి అ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూపాయలు 5వేల రూపాయలు నగదును అందించినారు. 

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బాల్ నర్స్ గారు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు. అనిల్ మండల సంయుక్త కార్యదర్శి k వెంకటేశ్వర్ రావు  రావు ట్రస్ట్ డైరెక్టర్ కొండం వేణు గోపాల్ రెడ్డి j రవీందర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ట్రస్ట్ అధ్యక్షులుకు కృతజ్ఞతలు తెలిపారు

Post a Comment

0 Comments