రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామం లో ఈరోజు వరకు మొత్తం కొనుగోలు 6212 క్వింటాళ్ల సేకరణ జరిగింది.ఇందుకు సహకరిస్తున్న రైతులకు ,ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైసుమిల్ వారికి, హమాలీ సోదరులకు మరియు గూడూరు సెంటర్ ఇంఛార్జి నర్సింలు వారికి , ,గూడూరు గ్రామ TRS పార్టీ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు
0 Comments