రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురష్కరించుకుని,డా"బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాన్నికి పూలమాల తో సన్మానం,
న్యూస్ పవర్ రిపోర్టర్:కంసాల విజయ్‌కుమార్
ఈ రోజు నాగంపేట గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురష్కరించుకుని,,భారత రాజ్యాంగ నిర్మాత డా"బాబా సాహెబ్ అంబేడ్కర్ గారికి పూలమాల వేసి "భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని" ఘనంగా నిర్వహించారు.అలాగే ఇ సందర్భంలో గ్రామంలోని ప్రైమరి పాఠశాలలో భారత రాజ్యాంగ పిఠికను గద్దల గణేష్ చేతుల మీదుగా బహుకరించడం జరిగింది.
0 Comments