వ్యవసాయ బావిలో గుర్తుతెలినీ మృత్యుదేహం లభ్యం.
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామ శివారులో గడ్డం మల్లేశం వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఈరోజు సాయంత్రం లభ్యం అయింది.
మృతుడికి 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండవచ్చునని అంచనా.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0 Comments