ఈ రోజు రాజ్యాంగ అమోద దినోత్సవం సందర్బంగా రాజ్యాంగ ప్రవేశిక చదివించి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ను తెలిపిన సర్పంచ్
న్యూస్ పవర్ రిపోర్టర్: కంసాల విజయ్‌కుమార్
తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లి పాఠశాలలో రాజ్యాంగ ప్రవేశిక చదివించి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ను తెలిపిన సర్పంచ్ శివజ్యోతి ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఫ్యాక్స్ చెర్మన్ దేవదాస్ ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి వాసుదేవ రావు లత మరియు రజిత కార్యదర్శి ప్రశాంత్ మరియు మదన్ రవి లక్ష్మణ్ విద్యార్థులు పాల్గొన్నారు
0 Comments