శ్రీ శనిగరం రేణుక ఎల్లమ్మ ప్రహరి గోడ నిర్మాణం కోసం స్దలం కేటాయింపుకోసం ఎమ్మర్వో గారికి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత & బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి & తెెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాద్యక్షుడు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు
ఈ రోజు సిద్దిపెట జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ప్రహరి గోడ నిర్మాణం కోసం స్దలం కేటాయింపు కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది
ఈ సంధర్బంగా కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత & బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి & తెెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాద్యక్షుడు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోహెడ మండలం శనిగరం గ్రామంలో గల శ్రీ రేేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణ స్ధలం దేవాదాయ శాఖకు సంబందించిన స్దలం మా ఊరు పంతులయిన కేశవ స్వామి ఆధీనంలో ఉంది అతనితో మాట్లాడి ప్రహరి గోడ నిర్మాణం కోసం కేటాయించాలని కోరుతున్నాను అన్నారు
దేవుడి విషయంలో కోంత మంది రాజకీయం చేస్తున్నారని అన్నారు ఆ స్దలం తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ సోంతం కోసమెా లేదా గౌడ సంఘం కోసమెా కేటాయించమని అడగడం లేదు అని దేవాలయం కోసం అడుగుతున్నాను అన్నారు దేవస్దానం అందరికి సంబందించింది అని ఈ విషయంలో ఎవరైనా రాజకీయం చేయాలనుకుంటే ముందు ముందు ప్రతి విషయంలో రాజకీయం చేస్తాను అన్నారు స్ధానిక ఎమ్మార్వో గారు స్పందించి ప్రహరి గోడ నిర్మాణం కోసం రెండు మూడు రోజుల్లో RI గారిని పంపించి స్ధల కేటాయింపు కోసం సహకరిస్తానని హమి ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో బండి కనుకయ్య,రేణుకుంట నర్సయ్య,బండి ప్రశాంత్,తదితరులు పాల్గోన్నారు
0 Comments