సిరిసిల్ల లో మరో గల్ఫ్ కార్మికుడు మరణం.
సిరిసిల్ల జిల్లాలో మరోగల్ఫ్ బాదితుడు బలవన్మరణనికి
పాల్పడ్డాడు.
జిల్లాలోని సుందరయ్యనగర్ కు చెందిన దిలీప్ అనే వ్యక్తి 4 సంవత్సరాల క్రీతం ఉపాధి కోసం గాల్ఫ్ వెల్లి ఐదు నేలల క్రీతం తిరిగి వచ్చాడు.
తీవ్ర అప్పుల బారంతో ఉన్నా ఊర్లో సరియిన ఉపాధి దొరకపోవటం.దీనికి తోడు ఆరోగ్యం కుదటగా లేకపోవటం.యెప్పుడు అనరోగ్యసమస్యలు వెంటాడటంతో నిన్న రాత్రి తాను అద్దేకు నివాసం ఉండె ఇoటి ఆవరణలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి తల్లి పిర్యాదు మేరకు పోలీస్ లు కేస్ నామోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments