బి.సి.సంక్షేమ సంఘం యూత్ ప్రధాన కార్యదర్శిగా జక్కుల సాయి చరణ్ యాదవ్,కార్యదర్శిగా ఘణపురం రాజు నియమకం_
నియామక పత్రం అందజేస్తున్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి _తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్_ గారు
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం గ్రామం లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన సమావేశంలో శనిగరం బి.సి.సంక్షేమ సంఘం యూత్ గ్రామ ప్రధాన కార్యదర్శిగా జక్కుల సాయి చరణ్ యాదవ్ కార్యదర్శిగా ఘణపురం రాజుని నియమించడం జరిగింది
ఈ సందర్బంగా
బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోహెడ మండలంలో బి.సి.సంక్షేమ సంఘం బలోపెతానికి ప్రతి ఒక్క బి.సి.సంక్షేమ సంఘం కార్యకర్త కృషి చేయాలని అన్నారు నన్ను నమ్మి నా వెంట నడుస్తున్నా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అర్ధ రాత్రి ఫోన్ చెసిన అందుబాటులో ఉంటానని నా యెుక్క నెంబరు 9603494982 కాల్ చెయండి అన్నారు బి.సి.ల రాజ్యాధికారమె లక్ష్యంగా పని చెయాలని బి.సి.సమస్యలు పరిష్కరానికి కృషి చెయాలని అన్నారు.
శనిగరం గ్రామ బి.సి.సంక్షేమ సంఘం యూత్ కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శులు
జక్కుల సాయి చరణ్ యాదవ్,మరియు ఘణపురం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ మా నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి కోహెడ మండల బి.సి.సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియ జెస్తున్నాను అన్నారు బి.సి.లకు రాజ్యాధికారమె లక్ష్యంగా పని చెస్తానని కోహెడ మండలంలో బి.సి.సంక్షేమ సంఘం బలోపెతనికి కృషి చెస్తానని. బి.సి.సమస్యలపై పోరాడుతాను అన్నారు
ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖరీమ్.గోంటి తిరుపతి,గాజే చిరంజీవి,జడగల రాజు, బుడుగు అరుణ్ తదితరులు పాల్గోన్నారు.
0 Comments