పంచాయతీ రాజ్ శ్రీనివాస్ రావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి

పంచాయతీ రాజ్ శ్రీనివాస్ రావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్ 

శ్రీ కొప్పుల శ్రీనివాస రావు గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ EE గారు ఈ రోజు ఉదయం స్వర్గస్తులైనారు,వారు మాకు ఎంతో అన్యోనయంగా ప్రేమగా మాట్లాడే వారు వారి యొక్క నిర్విరామ కృషి, వలన మా అనంతగిరి గ్రామ కాలనీ నిర్మాణ జరిగింది,ఆయన DE గా ఉండగా కాలనీ మొత్తం బాధ్యతలు ఆయనే తీసుకొని కాలనీ నుంచి తిప్పాపుర్ రోడ్ తను ప్రత్యేక శ్రద్ధతో వెంట ఉండి నిర్మించారు. మా కాలనీ లో ప్రతి ఒక్క పని ఆయన పర్యవేక్షణలో జరిగినవే ఆయనకు మా గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ ఋణ పడి ఉంటారు, కానీ ఆయన యొక్క మరణ వార్త మా అందరినీ భాదింప చేసింది,ఆయన ఏ లోకంలో ఉన్న వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని,మా అనంతగిరి గ్రామ ప్రజల తరుపున మా తరుపున కోరుకుంటునన్నా రు.

Post a Comment

0 Comments