నామపూర్ రైస్ మిల్లర్ల దగ్గర నామపూర్ రైతుల ధర్నా


ముస్తాబాద్ మండలం న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్ 

ఈరోజు ముస్తాబాద్ మండలం నామపూర్ రైస్ మిల్లర్ల దగ్గర  నామపూర్  రైతులు ధర్నా చేయడం జరిగింది మిల్లర్లు 42 kg పెడుతున్న కారణంగా రైతులు ధర్నా చేయడం జరిగింది.

వెంటనే మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారు   రైతులతో మరియు మిల్లర్ల తో మాట్లడి వడ్లు కొనుగోలు 41 kgచేస్తామని చెప్పడం జరిగింది దీనికి రైతులు ఒప్పుకోవడం జరిగింది  రాఘవేంద్ర రైస్ మిల్లు దనలక్ష్మీ రైస్ మిల్లు బాలాజీ రైస్ మిల్లు 3 రైస్ మిల్లర్లతో ఓనర్లతో మాట్లడి అంగీకారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా AMC చైర్మన్ జానాబాయి గారు నామపూర్  సర్పంచ్ విజయ రామిరెడ్డి గారు. ఎంపీటీసీ దేవేందర్ గారు మాజి ఎంపీటీసీ సుధాకర్ రావు గారు AMC డైరెక్టర్ సురేష్ గారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments