దుర్గంధం తో కంపుకొడుతున్న 18వ వార్డ్ కాంట్రాక్టర్ బస్తి

దుర్గంధం తో కంపుకొడుతున్న 18వ వార్డ్ కాంట్రాక్టర్ బస్తి

న్యూస్ పవర్ రిపోర్టర్  సాయిరాం


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డు కాంట్రాక్టర్ బస్తిలో చెత్త చెదరంతో మురుగు కంపు కొడుతుందని  
రాచర్ల సంతోష్ కుమార్
భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు.
18.వార్డుకు మున్సిపల్ కౌన్సిలర్ వున్నట్టా లేనట్టా అని  ప్రశ్నించారు. బెల్లంపల్లి పట్టణ నడి బొడ్డున వున్న కమర్షియల్ 18 వ వార్డ్ చెత్త మురుగు కాల్వలు నిండిపోవడంతో దుర్వాసన వస్తుందని బస్తి వాసులు వాపోతున్నారు
 వార్డ్ కౌన్సిలర్ ఇంటికి అతి చేరువలో ఆ ప్రదేశం వుండడం కొసమెరుపు మరోపక్క మెయిన్ రోడ్డుకు అనుకొని వున్న రామటాకీస్ పక్కన మరి అధ్వాన్నంగా వుంది పరిస్థితి 
 మున్సిపాలిటీవారు వెంటనే స్పందించి వార్డ్ ను శుభ్రం చేయలని వార్డు ప్రజలు కోరుతున్నారు..

Post a Comment

0 Comments