JSON Variables

TRSకోహెడ మండలం యువత విభాగం అధ్యక్షుడిగా ఐదవ సారి

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
పార్టీ ఆవిర్భావం నుండి భుజాన జండా మోస్తూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి అందరితో కలుపుగోలుగా ఉండి మండల యువతను ఒక తాటి మీదకు తెచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అందరూ ముఖ్య నాయకులతో కలుపుగోలుగా ఉన్న వ్యక్తి శంకర్ మీద నమ్మకంతో కోహెడ మండల TRS యువత విభాగం అధ్యక్షుడిగా నియమించిన హుస్నాబాద్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారికి ధన్యవాదాలు కోహెడ మండలం యువత విభాగం అధ్యక్షుడిగా ఐదవ సారి ఎన్నికైన శుభ సందర్భంగా మండల టిఆర్ఎస్ నాయకులు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు

Post a Comment

0 Comments