JSON Variables

పిల్లి సంపత్ కుమార్ గౌడ్ ను కొహెడ మండల TRS పార్టీ కోశాధికారిగా నియామించడం హర్షనియం

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
 గ్రామంలో TRS పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన ఉద్యమనాయకుడు  స్నేహశీలి, పిల్లి సంపత్ కుమార్ గౌడ్ ను కొహెడ మండల TRS పార్టీ కోశాధికారిగా నియామించడం హర్షనియం
ఈ సందర్భంగా సంపత్ కుమార్ తనను కోహెడ మండల TRS పార్టీ కోశాధికారిగా నియమించిన గౌరవ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గారికి మరియు హుస్నాబాద్ శాసన సభ్యుడు గౌరవ శ్రీ వొడితల సతీష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు
 అలాగే తన  నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి గారికి, M.P.P కొక్కుల కీర్తి సురేష్ గారికి, ZPTC నాగరాజు శ్యామల మధుసూదన్  గారికి, PACS చైర్మన్ దేవేందర్ రావు గారికి, AMCచైర్మన్ ఆవుల రాధమ్మ గారికి, వైస్ MPP తడకల రాజి రెడ్డి గారికి, TRS పార్టీ మండల అధ్యక్షులు ఆవుల మహేందర్,రైతు బంధు అధ్యక్షులు రాజేశ్వర్ రావు‌, గారికి,తంగళ్ళపల్లి సర్పంచ్ పాము నాగేశ్వరి-శ్రీకాంత్ గారికి,MPTC కోనేశేఖర్, రైతుబంధు చైర్మన్ బండమీది రాజమౌళి,ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, కొత్తూరి మనోహర్,తంగళ్ళపల్లి గ్రామ శాఖ నాయకులకు‌ ,మండల TRS పార్టీ  సీనియర్ నాయకులకు,TRS పార్టీ మండల ప్రజాప్రతినిధులకు, మండల మాజీ ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు,అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments