JSON Variables

గ్రామ పంచాయతీ నిధులతో SC కాలనీలొ రోడ్డు

బెల్లంపల్లి మండలం//
బుధకలాన్  గ్రామ పంచాయితీ నందు సర్పంచ్ కోట లక్ష్మి అశోక్ గారి అధ్యర్యంలో 
గ్రామ పంచాయతీ నిధులతో SC కాలనీలొ రోడ్డు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించిన గౌరవ ZP వైస్ చైర్మన్ శ్రీ తొంగల సత్యనారాయణ గారు, గౌరవ MPP శ్రీ గోమాస శ్రీనివాస్ గారు

ఈ కార్యక్రమంలో MPTC పాయవేణి అంకు,ఉప సర్పంచ్ ఆవుల రాజన్న,మాజీ సర్పంచ్ కొయ్యడ మొండే గౌడ్,TRS నాయకులు ఎంబడి సురేష్,పాయవేణి మల్లేష్ కోట అశోక్, కాంపెల్లి విశాల్, లింగన్న, చింతపూరి రఘు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments