JSON Variables

హుజురాబాద్ మండలం పెద్ద పాపాయిపల్లి గ్రామ ఇంచార్జి Nsui రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ పెద్దపాపయి పల్లి

హుజురాబాద్ మండలం పెద్ద పాపాయిపల్లి గ్రామ ఇంచార్జి Nsui రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ పెద్దపాపయి పల్లి 
 గ్రామంలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమురి వెంకట్ అన్న ని గెలిపించాలని వెంకట్ అన్న విద్యార్థుల కోసం చేసిన ఉద్యమాలు పోరాటాల గురించి వివరించి విద్యార్థులు యువకులు  ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ అన్న ని గెలిపించాలని కోరడం జరిగింది

Post a Comment

0 Comments