JSON Variables

తంగళ్ళపల్లి టౌన్లో టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండి జగన్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

NEWS POWER REPORTER:Vijay
 తంగళ్ళపల్లి టౌన్లో టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండి జగన్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న గారు,ఎంపీపీ పడిగల మానస రాజు గారు,సర్పంచ్ అ0కారపు అనిత రవీందర్ గారు ,mptc కోడి అంతయ్య ,ఉప సర్పంచ్ పెద్దురి తిరుపతి గారు ,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments