NEWSPOWER REPORTER:Dileep
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారి ఆధ్వర్యంలో మరియు సర్పంచ్ కల్వకుంట్ల వనజ గారి ఆధ్వర్యంలో IKP సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరాయనోజ్ సంద్య గారు జడ్పీటీసీ గుండం నర్సయ్య గారు. AmC చైర్మన్ జానాబాయి గారు. మాజి మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య గారు.మండల ఉప అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు గారు. గారు DRDA( PD ) కౌటిల్య రెడ్డి గారు.RDO గారు DSO గారు.APM మేడం గారు గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ గారు.CA లు.కార్యదర్శి గారు. గ్రామస్తులు రైతులు.పాల్గొన్నారు.
0 Comments