అఖిల్ కుటుంబానికి పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ తోట ఆగయ్య

అఖిల్ కుటుంబానికి పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ తోట ఆగయ్య
NEWSPOWER REPORTER:Babu
రాజన్న సిరిసిల్ల జిల్లా, సర్దాపూర్ గ్రామంలో, టిఆర్ఎస్ చురుకైన కార్యకర్త యువజన నాయకులు తల్లపెల్లి అఖిల్ గారు లారి ప్రమాదంలో మరణించడంతో ఈ సందర్భంగా ఆదివారం అఖిల్ కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ తోట ఆగయ్య గారు నేడు వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అఖిల్ మరణించిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఆయన వెంట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గి రాములు, టిఅర్ఎస్ నాయకులు శ్రీ నాథురవు బాలరాజు, నర్సగౌడ్, స్థానిక టిఅర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments