ఘనంగా నేడు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
నేడు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి: చిట్టమల్ల రవిందర్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు: బోయిని నరేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా నాయకురాలు: భారతి దేవి, మానారిటీ సెల్ : శాబోద్దీన్,నవాబుపేట గ్రామ శాఖ అధ్యక్షులు  ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, గాగిరెడ్డి పల్లి అధ్యక్షులు నరాల రాజయ్య. జిల్లా నాయకులు కల్వల చంద్రారెడ్డి, రాజయ్య, పోలు శ్రీనివాస్, సాగర్, వెంకటేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments