పోతుగల్ సహకార సంఘము ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు

NEWSPOWER REPORTER:Dileep

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నేవాని పల్లె గ్రామంలో పోతుగల్ సహకార సంఘము ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు గారు.PACS వైస్ ఛైర్మన్ మెరుగు రాజేశం గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేస్ దేవలక్ష్మీ  ఉప సర్పంచ్  నిమ్మల విష్ణు డైరెక్టర్లు గన్నే  నర్సింలు గారు గన్నే మల్లమ్మ గారు కట్ట బాపురావు గారు సతీష్ చందర్ రావు గారు. బైరి బాలవ్వ గారు. వార్డు మెంబర్ గన్నే సుమన్ గారు గన్నే లక్ష్మీ రాజాం గారు.AMC డైరెక్టర్ గన్నే అంజన్న  గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు.CEO కృష్ణ   రైతులు గ్రామ ప్రజలు హమాలీలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments