మానవ హక్కుల కమిషన్ నీ ఆశ్రయించిన
గిరిజన లంబాడీల ఐక్యవేదిక
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట మండలం
అల్మస్పూర్ గ్రామంలో
గుగులోత్ హిరమన్ నిర్మల గిరిజన లంబాడా దంపతుల కుమార్తె 6 సం"రాల పాపపైన అత్యాచారం చేసిన రాదరపు శంకర్ అనే వ్యక్తి నీ కోర్టులు, జైలు అంటు ఎటువంటి కాలయాపన చేయకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరిగతిన విచారణ జరిపి వెంటనే ఊరి తీసి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా సమాజానికీ ఒక సందేశం ఇవ్వలని,
వెంటనే ప్రభుత్వము ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా నీ పాప అకౌంట్ లో జమ చేయాలని, జిల్లా ఆసుపత్రి నుండి వెంటనే హైదరబాద్ కి తరలించి మెరుగైన వైద్యం అందించి తన పూర్తి చదువుకై పూర్తి బాధ్యత
తీసుకోవాలని ఈ కేసులో ఎటువంటి రాజకీయ నాయకుల జోక్యంతోనిందితుడు తప్పించుకొనే అవకాశం లేకుండా త్వరితగతిన న్యాయం చేయాలని గౌరవ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ ( హ్యూమన్ రైట్స్ కమిషన్ ) నీ వినతి పత్రం అందజేశారు గిరిజన లాంబడిల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, రాష్ట్ర కమిటి సభ్యులు లోక్యా నాయక్, బొడ బద్రు నాయక్ , మాలు నాయక్, కృష్ణా కుమార్ నాయక్, రాజేష్ నాయక్, హైకోర్టు అడ్వకేట్ రవీందర్ నాయక్ , సాయి కుమార్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments