వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికీ బహుమతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ రిలేటెడ్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్,ఫోర్త్ మరియు ఆన్లైన్ వ్యాసరచన (తెలుగు,ఇంగ్లిష్) పోటీలు మరియు పోలీస్ పర్సనల్స్ వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంశ పత్రం మరియు మెమొంటో పురస్కారం అందజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS గారు*
*పోలీస్ రిలేటెడ్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్లో విజేతలు*
1.మూవీ పెరు- పోలీస్ లైఫ్--- డైరెక్టర్--- జంగిలి రఘు -సిరిసిల్ల
2.మూవీ పెరు---పోలీస్ సాక్రిఫైస్----డైరెక్టర్----భాస్కర్---నెహ్రు నగర్ సిరిసిల్ల
3.మూవీ పెరు-----వి సెల్యూట్ సోల్జర్ -----డైరెక్టర్----ప్రేమకుమార్ ---సారంపల్లి తంగాలపల్లి మండల్
4.మూవీ పెరు----సెల్యూట్ పోలీస్--డైరెక్టర్----బత్తిని రవి---- దాచారం ఈల్లంతకుంటా మండల్
*ఆన్లైన్ వ్యాసరచన పోటీలు తెలుగు*
1.కొలపురం పవిత్ర :: డిగ్రీ 2డవ.ఇయర్ ::హంసవహిని డిగ్రీ కాలేజ్
2.దరిపెళ్లి శ్రీహర్షిణి:: 7వ.క్లాస్ :: జిల్లా పరిషత్ కోరేం
3.గుడిశె కిషోర్ ::డిగ్రీ కల్కి ఇన్స్టిట్యూట్
*ఆన్లైన్ వ్యాసరచన పోటీలు ఇంగ్లీష్*
1.స్వతివీక్ పటేల్:: 10వ.క్లాస్ ::శ్రీ చైతన్య స్కూల్
2.గాయత్రి:: ఇంటర్ సెండ్ ఇయర్ :: టి.ఎస్ మోడల్ కాలేజ్ సిరిసిల్ల టౌన్
3.చందన ప్రియ:: 9వ క్లాస్ :: టి ఎస్. మోడల్ స్కూల్.మండేపల్లి
*వ్యాసరచన పోటీలు అధికారులు కానిస్టేబుల్ to ఏ. ఆర్.ఎస్.ఐ, ఏ. ఎస్.ఐ*
1.సౌజన్య సిరిసిల్ల టౌన్
2.శ్రీకాంత్ డి.సి.ఆర్.బి SRLA
3.రాజశేఖర్ వేములవాడ టౌన్ SARL
*వ్యాసరచన పోటీలు ఎస్.ఐ పై అధికారులకు*
1.ఎస్.ఐ- రవీందర్- వీర్నపల్లి-పోలీస్ స్టేషన్
2.ఎస్.ఐ-రాజశేఖర్- కొనరావుపేట పోలీస్ స్టేషన్
3.ఎస్.ఐ లక్ష్మరెడ్డి-తంగాలపల్లి పోలీస్ స్టేషన్
0 Comments