JSON Variables

గౌడ సంఘం ఆధ్వర్యంలో బియ్యం వితరణ కార్యక్రమం

గౌడ సంఘం ఆధ్వర్యంలో బియ్యం వితరణ కార్యక్రమం
కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో గత కొద్దిరోజుల క్రితం మరణించిన పిల్లి లచ్చవ్వ కుటుంబ సభ్యులను  పరామర్శించిన కోహెడ మండల గౌడ సంఘం అధ్యక్షుడు కొయ్యడ పర్షరాములుగౌడ్
    కోహెడ మండలంలోని ప్రతి గౌడ కుటుంబానికి మండల గౌడ సంఘం అండగా ఉంటుంది అని, మండల సంఘం తరుపున స్వరగస్థులైన ప్రతి కుటుంబానికి సంఘం ద్వారా 50 kg ల బియ్యం వితరణ చేయడం జరుగుతుంది అని తెలియపరిచారు
 ఈకార్యక్రమంలో మండల నాయకులు జాగిరి మల్లయ్య గౌడ్, యువత గౌరవ అధ్యక్షుడు పిల్లి సంపత్ కుమార్ గౌడ్, తంగళ్లపల్లి గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు కత్తి కనకయ్య గౌడ్, సభ్యులు పిల్లి కనకయ్య గౌడ్ ,రంగు కిష్ట్రయ్య గౌడ్ , వడ్లకొండ చంద్రం గౌడ్  తదితరులు  పాల్గొన్నారు

Post a Comment

0 Comments