బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ లో నల్ల బ్యాడ్జి లతో నిరసన.

బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ లో నల్ల బ్యాడ్జి లతో నిరసన.
అన్నల్ దాస్ వేణు
పట్టణ బిజెపి అధ్యక్షుడు
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఈరోజు 
హుజురాబాద్ లో వివిఫ్యాట్ లను ప్రభుత్వం భద్రత లేకుండా తరలించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికను కేసీఆర్ పోలిసులను అడ్డుపెట్టుకుని అక్రమంగా వివిఫ్యాట్ లను భద్రత లేని ప్రయివేట్ వెహికల్స్ లో తరలించడం చాలా దుర్మార్గం దీనిని బిజెపి పక్షాన తీవ్రంగా కండిస్తున్నాం.కుట్రలో భాగంగానే దొంగతనంగా వివిఫ్యాట్ లను అక్రమంగా తరలించి ఓట్లు దండుకోవలనే నిచబుద్ది కేవలం తెరాస పార్టీకే సొంతం.భద్రత కల్పించాల్సిన పోలీసులు కేసీఆర్ కి,తెరాస పార్టీకి వంతపడుతూ,ఎన్నికల కమిషన్ ని అగౌరవపరిచిన సదరు పోలీస్ అధికారుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బిజెపి పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గజాబింకర్ చందు,పట్టణ ప్రదాన కార్యదర్శి సిరస్వాల్ కైలాష్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు రియాజ్,ఎంపీటీసీ బైరినేని రాము,పట్టణ ఉపాధ్యక్షుడు చొప్పదండి అంజన్న, ఆత్మరం,అధికార ప్రతినిధి ఎనగంటి నరేష్,ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మోగిలి రాజు,బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు దుడం శివప్రసాద్,బిజెవైఎం ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల సాయికృష్ణ ఉపాధ్యక్షులు శ్రీదర్,కసర్ల ప్రసాద్,నవీన్,రచ్చ రహుల్,పంపరి అర్జున్,నాయకులు లింగం యాదవ్,హైమద్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments