సరైన రవాణా సౌకర్యాలు లేని మోడల్ స్కూల్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహేంకన్ పేట గ్రామములో ఉన్నా మెడల్ స్కూల్. మండలం లోనే గొప్ప పేరు గాంచినదీ ఈ స్కూల్ సారి అయినా రోడ్డు లేక. సరిఅయిన రవాణా లేక పిల్లలు. ఆటోలలో నిలబడి అధికామెతంలో డబ్బులు ఇచ్చుకోలేక ఇరుకుని కూర్చుని. ఆటోలలో వెనుకాల నిలబడి. ప్రమాదము. లో ప్రయాణం చేస్టున్నారు. చదువు కంటే ఎక్కువగా బ్యాగ్ లతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వెక్తం చేస్తున్నారు.
0 Comments