వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWSPOWER REPORTER:Babu
ఎల్లారెడ్డిపేట మండలం లోని వెంకటాపూర్, అగ్రహారం, హరిదాస్ నగర్, పదిర, ఎల్లారెడ్డిపేట, బండలింగంపల్లి, బొప్పాపూర్ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను జడ్పిటిసి లక్ష్మణరావు, ఎంపీపీ రేణుక, రైతుబంధు అధ్యక్షులు శంకర్, పిఎసిఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమేష్ బుధవారం రోజున ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎవరు అధైర్య పడవద్దని, ప్రతి ధాన్యం గింజను  కొనుగోలు చేస్తామనీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, టిఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments