డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా లో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుల ఆనంతరెడ్డి ప్రారంభించారు.
బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో డిజెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకుల ఆనంతరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా లో అధిక మొత్తంలో సభ్యత్వాలు సేకరించి మండల కమిటీలు, ఆతర్వాత జిల్లా కమిటీ నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారిలో సుద్దాల శ్రీనివాస్, బాలమల్లయ్య, తుమ్మనపల్లి శ్రీనివాస్, వంగపల్లి రమేష్, లు ఉన్నారు.
0 Comments