కలెక్టర్ వ్యాఖ్యలకు ఒక్క రోజు నిరాహార దీక్ష.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లో ఈరోజు.వరి పంట వేసే విషయం లో సీఎం ,సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసన గా చందుర్తి మండల కేంద్రం లో కాంగ్రెస్ అద్వర్యం లో ఒక్క రోజు నిరసన దీక్ష.పాల్గొన్నారు.
కార్యక్రమం లో పాలుగోన్నావారు. జ్ పీ టి సీ. నాగం కూమర్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. చింతపండు రామస్వామి. కిసాన్ సెల్ అధ్యక్షుడు. బి రవీందర్ రెడ్డి. మరిమడ్ల సర్పంచ్. నేటి కుంట జలపతి. చందుర్తి సర్పంచ్. పులి రేణుక. సత్యం. రామన్నపేట. కనకరాజు. చంటి. ఏసుదాస్. సర్పంచ్ మఢపెల్లి. గొట్టె.ప్రభాకర్. మాజీ సర్పంచ్. నీరేటి ప్రసాద్. కాంగ్రెస్ గ్రామ చందుర్తి శాఖ. అధ్యక్షుడు. రామచంద్రం. ఎంపీటీసీ. గణేష్. జోగాపూర్ దేవ స్వామి.ఎల్లారెడ్డిపేట. సూర శ్రీనివాస్. ముడా పెల్లి కారిక్రమములో. పాలుగోనారు.
0 Comments