మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, బెజ్జంకి క్రాసింగ్, రేగులపల్లి, చీలాపూర్, పెరుకబండ, గుండారం, బెజ్జంకి, కల్లెపల్లి, బేగంపేట, లక్ష్మీపూర్, దాచారం గ్రామాలలో ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ మండల నాయకులు. రైతులు పాలుగోన్నారు.
0 Comments