26 వార్డు సంజీవయ్య నగర్ సిరిసిల్ల మున్సిపాలిటీ కమిషనర్ సమ్మయ్య గారు గారు వ్యాక్సిన్ తీసుకొని వారికి డోర్ టు డోర్ తిరుగుతూ వ్యాక్సినేషన్ గురించి వార్డు ప్రజలకు ప్రయోజనాలు తెలిపినారు అలాగే వార్డ్ ఆఫీసర్ మాలతి గారు ఆర్ పి రోజా గారు ఆర్ పి భాగ్య గారు ఆశా వర్కర్ లత గారు ఏ ఎన్ ఎం పాల్గొనడం జరిగింది.
0 Comments