నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లు పట్టించుకోని అధికారులు

NEWSPOWER REPORTER:Vijay
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గ్రామపంచాయతీలో నడుస్తున్న ట్రాక్టర్లకి నంబర్ ప్లెట్  లేకుండా నడుస్తున్నాయి ఈ విషయం అధికారులకు తెలిసిన ఎవరు పట్టించు కోవడం లేదు ఇందులో ఒక ట్రాక్టర్  తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్ కి చెందినది ఉండటం గమనార్హం.ఈ విషయం అధికారులకి తెలిసిన చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

0 Comments