JSON Variables

ఇసుక వాహనం పట్టివేత

ఇసుక వాహనం పట్టివేత

NEWSPOWER REPORTER:Babu
అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో  ఎస్సై వెంకట కృష్ణ వాహనాల తనిఖీ నిర్వహించగా ఎలాంటి అనుమతి పత్రాలు  లేకుండా ఇసుక తరలిస్తున్న పిక్ అప్  వాహనాన్ని అదుపులోకి తీసుకొని బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Post a Comment

0 Comments