రామగుండం పోలీస్ కమిషనరేట్
బెల్లంపల్లి లోరాత్రిపూట రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి
09 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
21,150/- నగదు.,09 మొబైల్ ఫోన్లు,పేక ముక్కలు. స్వాధీనం.
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎస్.చంద్ర శేఖర్ రెడ్డి ఐపీఎస్ (డీఐజీ ) గారి* ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీ లో గల ఒక రూమ్ లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ ఏకే మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు స్థానిక పోలీసులు కలసి ఆకస్మిక తనిఖీ నిర్వహించగా పేకాట ఆడుతున్న 09 మంది పేకాటరాయుళ్ళు మరియు వారి వద్ద నుండి పేకముక్కలు 21,150/- రూపాయల నగదు 09 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకునీ, తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లి పోలీసులకు అప్పగించడం జరిగింది.
.
0 Comments