JSON Variables

బొడ్రాయి. సారు గమ్మలు. పండుగ కోసం సర్పంచ్. గ్రామస్తులు. సమావేశం.

బొడ్రాయి. సారు గమ్మలు. పండుగ కోసం సర్పంచ్. గ్రామస్తులు. సమావేశం.
NEWSPOWER REPORTER:saireddy
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం.ఈ రోజు అనంతగిరి గ్రామం లో శివాలయం వద్ద గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామం లో పెద్ద ఎత్తున ప్రజలందరూ సమావేశమై,నూతనంగా ఏర్పడ్డ కాలనీలో బొడ్రాయి,సారుగామ్మల ప్రతిష్ట కొరకు గ్రామ పురోహితుడు,చెరుకు పవన్ శర్మ గారి తో కలిసి  చర్చూకున్నరు,మళ్ళీ రెండు మూడు రోజుల్లో అన్ని కుల సంఘాలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని బొడ్రాయి ఏర్పాటు చేసుకునే స్థలం మరియు పత్రిక పెట్టు కోవడం జరుగుతుంది అని అందరూ పెద్ద మనుషుల మధ్య గ్రామ ప్రజలు నిర్ణయించు కున్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లె నర్సింహ రెడ్డి ఎంపీటీసీ పర్షారం,ఉపసర్పంచ్ బాలకిషన్,గ్రామ పెద్దలు,నాయకులు, సత్యనారాయణ రెడ్డి, లింగా రెడ్డి,ముత్యం రెడ్డి,నరేష్, లక్ష్మణ్,యాదగిరి, మల్లయ్య,తిరుపతి, కనుకయ్య, నర్సయ్య, లతో పాటు చాలా మంది పెద్ద మనుషులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments