JSON Variables

చనిపోయిన. నల్ల లచ్చవ్వ.. వారి కుటుంబని పరామర్శించిన మనోహరురెడ్డి

చనిపోయిన. నల్ల లచ్చవ్వ.. వారి కుటుంబని పరామర్శించిన మనోహరురెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రురల్ మండలం హన్మాజీపేట గ్రామంలో చనిపోయిన "నల్ల లచ్చవ్వ" కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి. గ్రామ లో తిరుగుతూ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ. చనిపోయిన వారిని కుటుంబాలన్ని  పరామర్శిస్తూ. అందరికి. అండదండగా ఉంటానంటూ తెలియజేస్తున్నారు.

Post a Comment

0 Comments