JSON Variables

ఆలయ నిర్మాణానికి విరాళం

NEWSPOWER REPORTER:రేణుక
 ఆలయ నిర్మాణానికి విరాళం పెద్దపల్లి జిల్లా: రామగిరి మండలం నాగ పల్లి గ్రామానికి చెందిన బండి నాగరాజు దంపతులు బుధ వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 5016 రూపాయలను టెంపుల్ నిర్మాణానికి విరాళంగా అంద జేశారు. ఈ మేరకు గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ కొండవేన ఓదెలు యాదవ్ టెంపుల్ ఛైర్మన్ వెగోళ పు శీనివాస్ గౌడ్ లకు ఈ విరాళాన్ని అంద చేయడం జరిగింది.

Post a Comment

0 Comments