JSON Variables

కోహెడ యువత అధ్యక్షుని సన్మానించిన ఫ్యాక్స్ చైర్మన్ పెరియాల దేవేందర్ రావు

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
కోహెడ యువత అధ్యక్షుని సన్మానించిన ఫ్యాక్స్ చైర్మన్ పెరియాల దేవేందర్ రావు టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి నుండి పార్టీ బలోపేతం ఖుషి వేసిన jaligam శంకర్ గారిని ఐదవ సారి ఏకగ్రీవం టిఆర్ఎస్ మండల యువత అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా వారిని రైతు మండలి ప్రధాన కార్యదర్శి పెరియాల కాంతారావు గారిని మరియు మండల అధ్యక్షుడిగా వేల్పుల శంకర్ లను ఈరోజు సింగిల్విండో చైర్మన్ periyar దేవేందర్ రావు గారు వారిని శాలువతో సత్కరించి స్వీట్లు తినిపించారు వారితో పాటు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఉప సర్పంచ్ అశోక్ మాజీ ఎంపిటిసి తిప్పర నాగరాజు ఏఎంసీ చైర్మన్ ముంజ సంపత్ పొదుపు సంఘం అధ్యక్షులు పెరియాల నరేందర్ టీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బాబు శ్రీనివాస్ వేల్పుల జాను  జగదీష్ శ్రావణ పల్లి కనకయ్య టీఆర్ఎస్ గ్రామ శాఖ యువత అధ్యక్షులు పెసర సుధాకర్ రాజు గడ్డం మహేష్ యాద అశోక్ శ్రావణ పల్లి శేఖర్   గార్లు శాలువతో సన్మానం చేసి స్వీట్లు తినిపించారు

Post a Comment

0 Comments