JSON Variables

తంగళ్ళపల్లి గ్రామంలో దసరా వేడుకలు

NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో విజయదశమి పురస్కరించుకొని గ్రామ ప్రజలు తమ కష్టాలు తొలిగి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటూ జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అలాగే అంగరంగ వైభవంగా వేణుగోపాలస్వామి వారిని ముత్యాల పల్లకీలో వాడవాడలా ఊరేగింపు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాము నాగేశ్వరి శ్రీకాంత్ ఉప సర్పంచ్ తడిసిన నారాయణ రెడ్డి ఇ ఎం పి టి సి కోనే శేఖర్ వార్డు సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో దసరా వేడుకలలో పాల్గొన్నారు

Post a Comment

0 Comments