భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్
ఘణంగా జయంతి వేడుకలు
భారతదేశపు ఉక్కు మనషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అని ఎంపీపీ పిల్లి రేణుక, వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏ ఏం సి చైర్మన్ కొండ రమేష్, ఎంపీడీవో చిరంజీవి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి కిషన్,ఎంపీటీసీలు ఎలగందుల అనసూయ, సింగారం మధు, టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పందిర్ల పరశురాములు, ఎలగందుల నర్సింలు, రాజేందర్, సిరిపురం రాజి రెడ్డి తదితరులు పాల్గొని జాతీయ సమైఖ్యతా ప్రతిజ్ఞ చేసి వల్లబాయ్ పటేల్ కు నివాళులర్పించారు.
0 Comments