ప్రమాదపుటంచున పసిపిల్లలు, పట్టించుకోని అధికారులు

NEWSPOWER REPORTER:Vijay
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ముందు వ్యర్ద నీరు వెల్లే  కాలువ ఉంది ఈ కాలువ నిర్మాణం జరిగి యెన్లు గడుస్తున్నా ధీని పైనా ముత అమర్చలేదు ఆ మురుగు నీరు అక్కడే నిలిచి ఉంటుంది.ధీనిపైన ఎవరు దృష్టి సాదించడం లేదు ఇకాలువ ప్రక్కనుండే  విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతి రోజు స్కూల్ కి రావటం వెళ్ళడం జరుగుతుంది యెవరికి యెదైన అపాయం జరిగే అవకాశం ఉంది కావున  వెంటనే ఈ కాలువ పైన మరమ్మత్తులు జరపలి అని విద్యార్దులు ఉపాధ్యాయులు చెప్తున్నారు.

Post a Comment

0 Comments