సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన పైడి శేఖర్ వయసు 28 నంగునూరు మండలం బద్దిపడగ గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున అతనికి తెలియని దుండగులు హత్య చేశారు ఈ విషయం గ్రామస్తులకు తెలియగానే సర్పంచ్ గ్రామస్తులు హుటాహుటిన హత్య జరిగిన ఘటన స్థలానికి చేరుకున్నారు ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments