JSON Variables

అమితాషా జన్మదినవేడుకలు ఘణంగా

అమితాషా జన్మదినవేడుకలు ఘణంగా
NEWSPOWER REPORTER:Saireddy
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల బస్టాండ్ ఆవరణలో   అమితాషా గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన బెంద్రం తిరుపతిరెడ్డి.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో గౌరవ భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమితాషా గారి  జన్మదిన సందర్బంగా బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి, పండ్లు స్వీట్ల పంపిణీ  చేసి బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడతూ గుజరాత్ రాష్ట్రము లో అనిల్ చంద్రషా తల్లితండ్రుల కి తేది 22-10-1964 లో జన్మించినారు, వ్యాపార రీత్యా ముంబయి లో స్థిరపడినారు, అయినా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు పొందిన దైర్యశాలి, రాజకీయ షాణిక్యుడు,శత్రు దేశాలకు వణుకు పుట్టించే మగదీరుడు, మన దేశం లో నీ అనేక కీలక  సమస్యలను పరిష్కరించిన అభినవా సర్దార్ వల్లభాయ్ పటేల్, దేశ అభివృద్ధి ప్రదాతకి ,ఇల్లంతకుంట మండల ప్రజల తరుపున గౌ ll శ్రీ అమితాషా గారికి 57 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మన దేశానికీ వారి సేవలు ఇంకా కలగాలని కోరుకుంటున్నామన్నారు. బిజె వై యం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్నకుమార్ మండల ఉపాధ్యక్షులు బోయిని రంజిత్, గుంటి మహేష్, ప్రధాన కార్యదర్శులు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్,ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్,దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి శేఖర్, బీజేవైఎం నాయకులు చుక్క రమేష్,వెంకటాపూర్ చింటూ, దూది వెంకట్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments