JSON Variables

పోలీస్ అమర వీరులకు కొవ్వతులతో నివాళులర్పించిన హైటెక్ సిటీ లయన్స్ క్లబ్

పోలీస్ అమర వీరులకు కొవ్వతులతో నివాళులర్పించిన హైటెక్ సిటీ లయన్స్ క్లబ్
NEWSPOWER REPORTER:Sairam
తేదీ 21-10-2021 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొవ్వతులతో సాయంకాలం ఊరేగింపు నిర్వహించి విది నిర్వహణ లో ప్రాణ త్యాగం చేసిన అమరులైన పోలీసులకు హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ తరుపున వినమ్రతతో ఘనంగా నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రావుల ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి గజెల్లీ వెంకటయ్య, zc పూరెళ్ళ పోషమల్లు, GLT కోఆర్డినేటర్ సిహెచ్ హనుమంతరావు, చీఫ్ కోఆర్డినేటర్ జీ కృష్ణమూర్తి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు దివాకర్, జి యాదగిరి, ఏ హరీ మోహన్ రావు, చెట్ల రామయ్య, శ్రీనివాసా రెడ్డి, తౌటం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments