JSON Variables

గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారి మానకొండూర్ మండల షెడ్యూల్

తేది.18.10.2021 రోజున       
గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారి మానకొండూర్ మండల షెడ్యూల్           
........................................................

మానకొండూర్ మండలంలో రేపు ప్రారంభించే వరి ధాన్య కొనుగోలు కేంద్రాల వివరాలు..

1) ఉదయం - 10.00 గంటలకు ముంజంపల్లి 

2) ఉదయం -10.30 గంటలకు గంగిపెల్లి 

3) ఉదయం -11.00 గంటలకు కొండపల్కల 

4) ఉదయం - 11.30 గంటలకు మద్దికుంట 

5) మద్యాహ్నం - 12. 00 గంటలకు పచ్చునూర్ 

6) మద్యాహ్నం - 12.30 గంటలకు ఉటూర్ 

7) మద్యాహ్నం - 1.00 గంటకు దేవంపల్లి 

8) మద్యాహ్నం - 1.30  గంటలకు రంగపేట గ్రామాలలో                              

* వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయి గారు ప్రారంభిస్తారు. కావున ఆయా గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో హాజరు కాగలరు..

* PRO కైరి తిరుపతి గౌడ్

Post a Comment

0 Comments