JSON Variables

నూతన గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన

నూతన గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన
NEWSPOWER REPORTER:Babu
ఎల్లారెడ్డిపేట మండలం లోని అగ్రహారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం కోసం స్థలాన్ని పరిశీలించిన టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ తోట ఆగయ్య. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పాలక వర్గం, గ్రామస్తులంతా కలిసి గ్రామ పంచాయతీ భవనం కోసం ఆమోదయోగ్యమైన, అనువైన స్థలంలో నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. ఇక్కడ ఎంపిపి పిల్లా రేణుక, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ హరి, ఎంపిటిసి తిరుపతి, అందె సుభాష్, ఉప సర్పంచ్ బాలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments